సూర్య భగవానుని ద్వాదశ నామాలతో చేసే శ్రీ సూర్య నమస్కార మంత్రం – ఆయుష్షు, ఆరోగ్యం, బలం మరియు తేజస్సు ప్రసాదించే సనాతన ఉపాసన.
☀️ శ్రీ సూర్య నమస్కార మంత్రం ☀️
ధ్యానం
ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ
నారాయణః సరసిజాసన సన్నివిష్టః ।
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ
హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ॥
ద్వాదశ నామ మంత్రాలు
ఓం మిత్రాయ నమః । 1
ఓం రవయే నమః । 2
ఓం సూర్యాయ నమః । 3
ఓం భానవే నమః । 4
ఓం ఖగాయ నమః । 5
ఓం పూష్ణే నమః । 6
ఓం హిరణ్యగర్భాయ నమః । 7
ఓం మరీచయే నమః । 8
ఓం ఆదిత్యాయ నమః । 9
ఓం సవిత్రే నమః । 10
ఓం అర్కాయ నమః । 11
ఓం భాస్కరాయ నమః । 12
ఫలశ్రుతి
ఆదిత్యస్య నమస్కారాన్ యే కుర్వంతి దినే దినే ।
ఆయుః ప్రజ్ఞాం బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే ॥
॥ ఇతి శ్రీ సూర్య నమస్కార మంత్రం సంపూర్ణం ॥
- శ్రీ ఆదిత్య హృదయం – పూర్తి స్తోత్రం
- శ్రీ సూర్యాష్టకం – సూర్య భగవానుని స్తోత్రం
- శ్రీ సూర్య నమస్కార మంత్రాలు – ద్వాదశ నామాలు
- ఆదిత్య కవచం – శక్తివంతమైన రక్షా స్తోత్రం
🕉️ Sanatana Hub లో భక్తుల కోసం సిద్ధం చేసిన
తెలుగు స్తోత్రాల సంపూర్ణ సంగ్రహం ఇది.
వేంకటేశ్వర స్వామి, శివుడు, హనుమాన్, దేవి, సూర్య భగవాన్, దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు
సులభంగా చదవడానికి క్రింది విభాగాలను ఉపయోగించండి 🙏
0 Comments