Govinda Namavali Telugu – శ్రీ గోవింద నామావళి | Venkateswara Bhakti

శ్రీ శ్రీనివాస గోవిందా || శ్రీ వెంకటేశ గోవిందా
భక్తవత్సల గోవిందా || భాగవతప్రియ గోవిందా

గోవిందా హరి గోవిందా || గోకులనందన గోవిందా

నిత్యనిర్మల గోవిందా || నీళిమేఘశ్యామ గోవిందా
పురాణపురుష గోవిందా || పుండరీకాక్ష గోవిందా

గోవిందా హరి గోవిందా || గోకులనందన గోవిందా

నందనందన గోవిందా || నవనీతచోర గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా || పాపవిమోచన గోవిందా

గోవిందా హరి గోవిందా || గోకులనందన గోవిందా

దుష్టసంహార గోవిందా || దురితనివారణ గోవిందా
శిష్టపాలక గోవిందా || కష్టనివారణ గోవిందా

గోవిందా హరి గోవిందా || గోకులనందన గోవిందా

వజ్రమకుటధర గోవిందా || వరాహమూర్తి గోవిందా
గోపీజనప్రియ గోవిందా || గోవర్ధనోద్ధర గోవిందా

గోవిందా హరి గోవిందా || గోకులనందన గోవిందా

దశరథనందన గోవిందా || దశముఖమర్దన గోవిందా
పక్షివాహన గోవిందా || పాండవప్రియ గోవిందా

గోవిందా హరి గోవిందా || గోకులనందన గోవిందా

మత్స్యావతార గోవిందా || కూర్మావతార గోవిందా
నరసింహరూప గోవిందా || వామనరూప గోవిందా

గోవిందా హరి గోవిందా || గోకులనందన గోవిందా

పరశురామ గోవిందా || రాఘవరామ గోవిందా
రామకృష్ణ గోవిందా || బలరామానుజ గోవిందా

గోవిందా హరి గోవిందా || గోకులనందన గోవిందా

బద్ధకల్యాణ గోవిందా || శ్రీధర గోవిందా
శ్రీపతే గోవిందా || అనాథరక్షక గోవిందా

గోవిందా హరి గోవిందా || గోకులనందన గోవిందా

ఆపద్బాంధవ గోవిందా || శరణాగతవత్సల గోవిందా
కరుణాసాగర గోవిందా || పద్మనాభ గోవిందా

గోవిందా హరి గోవిందా || గోకులనందన గోవిందా

మాధవ గోవిందా || మధుసూదన గోవిందా
కేశవ గోవిందా || నారాయణ గోవిందా

గోవిందా హరి గోవిందా || గోకులనందన గోవిందా

వాసుదేవ గోవిందా || జనార్ధన గోవిందా
త్రివిక్రమ గోవిందా || హృషీకేశ గోవిందా

గోవిందా హరి గోవిందా || గోకులనందన గోవిందా

దామోదర గోవిందా || సంకర్షణ గోవిందా
ప్రద్యుమ్న గోవిందా || అనిరుద్ధ గోవిందా

గోవిందా హరి గోవిందా || గోకులనందన గోవిందా

అధోక్షజ గోవిందా || ఉపేంద్ర గోవిందా
అచ్యుత గోవిందా || పురుషోత్తమ గోవిందా

గోవిందా హరి గోవిందా || గోకులనందన గోవిందా

శ్రీమన్నారాయణ గోవిందా || వెంకటరమణ గోవిందా
తిరుమలవాస గోవిందా || శేషాద్రినిలయ గోవిందా

గోవిందా హరి గోవిందా || గోకులనందన గోవిందా

శేషశాయి గోవిందా || శ్రీనివాస గోవిందా
వెంకటాచలపతి గోవిందా || అపన్నవారిణ గోవిందా

గోవిందా హరి గోవిందా || గోకులనందన గోవిందా

దయానిధి గోవిందా || భక్తరక్షక గోవిందా
ధర్మసంస్థాపక గోవిందా || కమలాకాంత గోవిందా

గోవిందా హరి గోవిందా || గోకులనందన గోవిందా

కామితఫలద గోవిందా || లక్ష్మీపతే గోవిందా
శ్రీకాంత గోవిందా || దివ్యమూర్తి గోవిందా

గోవిందా హరి గోవిందా || గోకులనందన గోవిందా

గరుడవాహన గోవిందా || నిత్యశుభప్రద గోవిందా
నిఖిలలోకేశ గోవిందా || ఆనందరూప గోవిందా

గోవిందా హరి గోవిందా || గోకులనందన గోవిందా

ఆద్యంతరహిత గోవిందా || ఇహపరదాయక గోవిందా
ఇభరాజరక్షక గోవిందా || పరమదయాళు గోవిందా

గోవిందా హరి గోవిందా || గోకులనందన గోవిందా

పద్మనాభ హరి గోవిందా || తిరుమలవాసా గోవిందా
తులసీ వనమాలీ గోవిందా || శేషాద్రినిలయ గోవిందా

గోవిందా హరి గోవిందా || గోకులనందన గోవిందా

శేషశాయి గోవిందా || శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీ వెంకటేశా గోవిందా

గోవిందా హరి గోవిందా || గోకులనందన గోవిందా

Post a Comment

0 Comments