లింగాష్టకం | Lingashtakam Telugu Lyrics | Powerful Shiva Stotram | Daily Parayanam

 లింగాష్టకం 🕉️

శ్రీ పరమేశ్వరుని మహిమను వర్ణించే అతి పవిత్రమైన స్తోత్రం.
ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించడం లేదా వినడం వల్ల
పాపనాశనం, మనశ్శాంతి, భక్తి బలం, శివకృప లభిస్తాయని శాస్త్రోక్త విశ్వాసం.

☀️ శ్రీ లింగాష్టకం ☀️


బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ ।
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 1 ॥


దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్ ।
రావణ దర్ప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 2 ॥


సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్ ।
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 3 ॥


కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ ।
దక్షసుయజ్ఞ వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 4 ॥


కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్ ।
సంచిత పాప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 5 ॥


దేవగణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభిరేవ చ లింగమ్ ।
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 6 ॥


అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్ ।
అష్టదరిద్ర వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 7 ॥


సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్ ।
పరాత్పరం పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 8 ॥


లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥

🙏 ప్రతిరోజూ లేదా సోమవారం, శివరాత్రి రోజున ఈ స్తోత్రాన్ని పఠించండి / వినండి. 🔔 ఇలాంటి శివ స్తోత్రాలు | మంత్రాలు | భక్తి వీడియోలు | క్విజ్‌లు | ధ్యాన కోట్స్ కోసం మా చానల్‌ను Subscribe / Follow చేయండి.

🕉️ Sanatana Hub లో భక్తుల కోసం సిద్ధం చేసిన తెలుగు స్తోత్రాల సంపూర్ణ సంగ్రహం ఇది.
వేంకటేశ్వర స్వామి, శివుడు, హనుమాన్, దేవి, సూర్య భగవాన్, దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు సులభంగా చదవడానికి క్రింది విభాగాలను ఉపయోగించండి 🙏

☀️ సూర్య భగవాన్ స్తోత్రాలు
🛕 శ్రీ వేంకటేశ్వర స్వామి స్తోత్రాలు
🔱 శివ స్తోత్రాలు
🐒 హనుమాన్ స్తోత్రాలు
🌺 దేవి స్తోత్రాలు
🔱 దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు
  • 🕉️ కనకధారా స్తోత్రం
  • Post a Comment

    0 Comments