నవగ్రహ స్తోత్రం (Navagraha Stotram) ను మహర్షి వ్యాసులు (Vyasa Maharshi) రచించారు.
ఈ stotram ని devotion తో chant చేయడం వల్ల Graha Dosha Nivaranam, obstacles removal, peace, health & prosperity లభిస్తాయి.
Especially Navagraha Shanti, Saturdays, Sundays, Amavasya & Pournami రోజుల్లో పఠించడం శుభప్రదం.
Read full Navagraha Stotram in Telugu only on Sanatana Hub.
నవగ్రహ స్తోత్రం
నవగ్రహ ధ్యాన శ్లోకం
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ ।
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ॥
రవిః
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ ।
తమోఽరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ॥
చంద్రః
దధిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం ।
నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణమ్ ॥
కుజః
ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ ।
కుమారం శక్తిహస్తం తం కుజం ప్రణమామ్యహమ్ ॥
బుధః
ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ ।
సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ॥
గురుః
దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభమ్ ।
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ॥
శుక్రః
హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ ।
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ॥
శనిః
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ ।
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ॥
రాహుః
అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్ ।
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ॥
కేతుః
పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ ।
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ॥
ఫలశ్రుతిః
ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః ।
దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతిర్భవిష్యతి ॥
నరనారీ నృపాణాం చ భవేద్దుఃస్వప్న నాశనమ్ ।
ఐశ్వర్యమతులం తేషాం ఆరోగ్యం పుష్టి వర్ధనమ్ ॥
గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్ని సముద్భవాః ।
తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే న సంశయః ॥
ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణమ్ ।
🕉️ Sanatana Hub లో భక్తుల కోసం సిద్ధం చేసిన
తెలుగు స్తోత్రాల సంపూర్ణ సంగ్రహం ఇది.
వేంకటేశ్వర స్వామి, శివుడు, హనుమాన్, దేవి, సూర్య భగవాన్, దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు
సులభంగా చదవడానికి క్రింది విభాగాలను ఉపయోగించండి 🙏
0 Comments