శ్రీ వేంకటేశ్వర స్తోత్రం | Sri Venkateswara Stotram Telugu Lyrics | Daily Parayana Slokas

 🕉️ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య స్తోత్రం

ఈ పవిత్రమైన శ్రీ వేంకటేశ్వర స్తోత్రం పారాయణం చేయుట వలన

భక్తులకు కృప, శాంతి, విజయము, మరియు సంకల్ప సిద్ధి లభిస్తాయి 🙏

ఈ స్తోత్రంలో

✔ శరణాగతి భావం

✔ శ్రీనివాసుడి కృప

✔ రామ & కృష్ణ స్వరూప మహిమ

✔ భక్తి మార్గ మహత్యం

ప్రతిరోజు పారాయణం చేయుట ద్వారా

మనసుకు ప్రశాంతి మరియు దైవ అనుగ్రహం లభిస్తుంది 🌸

📿 చదవండి – జపించండి – పంచుకోండి

🌺 Sanatana Hub – Dharma | Gita | Bhakti

🕉️ శ్రీ వేంకటేశ్వర స్తోత్రం

కమలాకుచ చూచుక కుంకమతో
నియతారుణి తాతుల నీలతనో ।
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే ॥ 1 ॥

సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ
ప్రముఖా ఖిలదైవత మౌళిమణే ।
శరణాగత వత్సల సారనిధే
పరిపాలయ మాం వృష శైలపతే ॥ 2 ॥

అతివేలతయా తవ దుర్విషహై
రను వేలకృతై రపరాధశతైః ।
భరితం త్వరితం వృష శైలపతే
పరయా కృపయా పరిపాహి హరే ॥ 3 ॥

అధి వేంకట శైల ముదారమతే
జనతాభిమతాధిక దానరతాత్ ।
పరదేవతయా గదితానిగమైః
కమలాదయితాన్న పరంకలయే ॥ 4 ॥

కల వేణుర వావశ గోపవధూ
శత కోటి వృతాత్స్మర కోటి సమాత్ ।
ప్రతి పల్లవికాభిమతాత్ సుఖదాత్
వసుదేవ సుతాన్న పరంకలయే ॥ 5 ॥

అభిరామ గుణాకర దాశరథే
జగదేక ధనుర్ధర ధీరమతే ।
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయా జలధే ॥ 6 ॥

అవనీ తనయా కమనీయ కరం
రజనీకర చారు ముఖాంబురుహమ్ ।
రజనీచర రాజత మోమిహిరం
మహనీయ మహం రఘురామమయే ॥ 7 ॥

సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయమ మోఘశరమ్ ।
అపహాయ రఘూద్వయ మన్యమహం
న కథంచన కంచన జాతుభజే ॥ 8 ॥

వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి ।
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ॥ 9 ॥

అహం దూరదస్తే పదాంభోజయుగ్మం
ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి ।
సకృత్సేవయా నిత్యసేవాఫలం త్వం
ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ ॥ 10 ॥

అజ్ఞానినా మయా దోషా న శేషాన్ విహితాన్ హరే ।
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే ॥ 11 ॥

Post a Comment

0 Comments