సూర్య కవచం (Surya Kavacham) – ఆరోగ్యం, తేజస్సు & గ్రహపీడా నివారణకు శక్తివంతమైన స్తోత్రం

సూర్య కవచం ఒక మహాశక్తివంతమైన స్తోత్రం. దీన్ని భక్తితో పఠించటం వలన ఆరోగ్యం, తేజస్సు, విజయం, ధనవృద్ధి మరియు గ్రహపీడా నివారణ లభిస్తాయి. రవివారంలో ఈ కవచాన్ని ధారణ చేయడం లేదా పఠించడం విశేష ఫలితాలను ఇస్తుంది. Sanatana Hub లో పూర్తి సూర్య కవచం తెలుగులో చదవండి

సూర్య కవచం

శ్రీభైరవ ఉవాచ

యో దేవదేవో భగవాన్ భాస్కరో మహసాం నిధిః ।
గయత్రీనాయకో భాస్వాన్ సవితేతి ప్రగీయతే ॥ 1 ॥

తస్యాహం కవచం దివ్యం వజ్రపంజరకాభిధమ్ ।
సర్వమంత్రమయం గుహ్యం మూలవిద్యారహస్యకమ్ ॥ 2 ॥

సర్వపాపాపహం దేవి దుఃఖదారిద్ర్యనాశనమ్ ।
మహాకుష్ఠహరం పుణ్యం సర్వరోగనివర్హణమ్ ॥ 3 ॥

సర్వశత్రుసమూహఘ్నం సమ్గ్రామే విజయప్రదమ్ ।
సర్వతేజోమయం సర్వదేవదానవపూజితమ్ ॥ 4 ॥

రణే రాజభయే ఘోరే సర్వోపద్రవనాశనమ్ ।
మాతృకావేష్టితం వర్మ భైరవానననిర్గతమ్ ॥ 5 ॥

గ్రహపీడాహరం దేవి సర్వసంకటనాశనమ్ ।
ధారణాదస్య దేవేశి బ్రహ్మా లోకపితామహః ॥ 6 ॥

విష్ణుర్నారాయణో దేవి రణే దైత్యాంజిష్యతి ।
శంకరః సర్వలోకేశో వాసవోఽపి దివస్పతిః ॥ 7 ॥

ఓషధీశః శశీ దేవి శివోఽహం భైరవేశ్వరః ।
మంత్రాత్మకం పరం వర్మ సవితుః సారముత్తమమ్ ॥ 8 ॥

యో ధారయేద్ భుజే మూర్ధ్ని రవివారే మహేశ్వరి ।
స రాజవల్లభో లోకే తేజస్వీ వైరిమర్దనః ॥ 9 ॥

బహునోక్తేన కిం దేవి కవచస్యాస్య ధారణాత్ ।
ఇహ లక్ష్మీధనారోగ్య-వృద్ధిర్భవతి నాన్యథా ॥ 10 ॥

పరత్ర పరమా ముక్తిర్దేవానామపి దుర్లభా ।
కవచస్యాస్య దేవేశి మూలవిద్యామయస్య చ ॥ 11 ॥

వజ్రపంజరకాఖ్యస్య మునిర్బ్రహ్మా సమీరితః ।
గాయత్ర్యం ఛంద ఇత్యుక్తం దేవతా సవితా స్మృతః ॥ 12 ॥


🌞 సూర్య కవచ పఠనం వలన ఆరోగ్యం, తేజస్సు, విజయం మరియు గ్రహదోష నివారణ లభిస్తాయి.

🕉️ Sanatana Hub లో భక్తుల కోసం సిద్ధం చేసిన తెలుగు స్తోత్రాల సంపూర్ణ సంగ్రహం ఇది.
వేంకటేశ్వర స్వామి, శివుడు, హనుమాన్, దేవి, సూర్య భగవాన్, దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు సులభంగా చదవడానికి క్రింది విభాగాలను ఉపయోగించండి 🙏

☀️ సూర్య భగవాన్ స్తోత్రాలు
🛕 శ్రీ వేంకటేశ్వర స్వామి స్తోత్రాలు
🔱 శివ స్తోత్రాలు
🐒 హనుమాన్ స్తోత్రాలు
🌺 దేవి స్తోత్రాలు
🔱 దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు
  • 🕉️ కనకధారా స్తోత్రం
  • Post a Comment

    0 Comments