Ganesh Slokas Telugu | Start Your Day with Blessings 🕉️

🌼 శ్రీ గణేశ స్తోత్రలు 🌼

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ॥

అగజానన పద్మార్కం గజాననమహర్ణిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ॥

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ॥

గజాననం భూతగణాదిసేవితం
కపిత జంబూ ఫలసార భక్షణం
ఉమాసుతం శోకవినాశకారణం
నమామి విఘ్నేశ్వర పాదపంకజం ॥

విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ
లంబోదరాయ సకలాయ జగద్ధితాయ
నాగాననాయ శ్రుతియజ్ఞవిభూషితాయ
గౌరీ సుతాయ గణనాథ నమో నమస్తే ॥

🙏 మరిన్ని స్తోత్రాలు & భక్తి కంటెంట్ కోసం 👇

🕉️ Visit Sanatana Hub

Post a Comment

0 Comments