శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి (1–108)
1. ఓం శ్రీవేంకటేశాయ నమః
2. ఓం శ్రీవాసాయ నమః
3. ఓం లక్ష్మీపతయే నమః
4. ఓం అనామయాయ నమః
5. ఓం అమృతాంశవే నమః
6. ఓం జగద్వంద్యాయ నమః
7. ఓం గోవిందాయ నమః
8. ఓం శాశ్వతాయ నమః
9. ఓం ప్రభవే నమః
10. ఓం శేషాద్రినిలయాయ నమః
11. ఓం దేవాయ నమః
12. ఓం కేశవాయ నమః
13. ఓం మధుసూదనాయ నమః
14. ఓం అమృతాయ నమః
15. ఓం మాధవాయ నమః
16. ఓం కృష్ణాయ నమః
17. ఓం శ్రీహరయే నమః
18. ఓం జ్ఞానపంజరాయ నమః
19. ఓం శ్రీవత్సవక్షసే నమః
20. ఓం సర్వేశ్వరాయ నమః
21. ఓం గోపాలాయ నమః
22. ఓం పురుషోత్తమాయ నమః
23. ఓం గోపీశ్వరాయ నమః
24. ఓం పరంజ్యోతిషే నమః
25. ఓం వైకుంఠపతయే నమః
26. ఓం అవ్యయాయ నమః
27. ఓం సుధాతనవే నమః
28. ఓం యాదవేంద్రాయ నమః
29. ఓం నిత్యయౌవనరూపవతే నమః
30. ఓం చతుర్వేదాత్మనే నమః
31. ఓం విష్ణవే నమః
32. ఓం అచ్యుతాయ నమః
33. ఓం పద్మినీప్రియాయ నమః
34. ఓం ధరాపతయే నమః
35. ఓం సురపతయే నమః
36. ఓం నిర్మలాయ నమః
37. ఓం దేవపూజితాయ నమః
38. ఓం చతుర్భుజాయ నమః
39. ఓం చక్రధరాయ నమః
40. ఓం త్రిధామ్నే నమః
41. ఓం త్రిగుణాశ్రయాయ నమః
42. ఓం నిర్వికల్పాయ నమః
43. ఓం నిష్కళంకాయ నమః
44. ఓం నిరాంతకాయ నమః
45. ఓం నిరంజనాయ నమః
46. ఓం నిరాభాసాయ నమః
47. ఓం నిత్యతృప్తాయ నమః
48. ఓం నిర్గుణాయ నమః
49. ఓం నిరుపద్రవాయ నమః
50. ఓం గదాధరాయ నమః
51. ఓం శార్ఙ్గపాణయే నమః
52. ఓం నందకీధారిణే నమః
53. ఓం శంఖధారకాయ నమః
54. ఓం అనేకమూర్తయే నమః
55. ఓం అవ్యక్తాయ నమః
56. ఓం కటిహస్తాయ నమః
57. ఓం వరప్రదాయ నమః
58. ఓం అనేకాత్మనే నమః
59. ఓం దీనబంధవే నమః
60. ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః
61. ఓం ఆకాశరాజవరదాయ నమః
62. ఓం యోగిహృత్పద్మమందిరాయ నమః
63. ఓం దామోదరాయ నమః
64. ఓం జగత్పాలాయ నమః
65. ఓం పాపఘ్నాయ నమః
66. ఓం భక్తవత్సలాయ నమః
67. ఓం త్రివిక్రమాయ నమః
68. ఓం శింశుమారాయ నమః
69. ఓం జటామకుటశోభితాయ నమః
70. ఓం శంఖమధ్యోల్లసన్మంజుకింకిణ్యలంకృతాయ నమః
71. ఓం నీలమేఘశ్యామతనవే నమః
72. ఓం బిల్వపత్రార్చనప్రియాయ నమః
73. ఓం జగద్వ్యాపినే నమః
74. ఓం జగత్కర్త్రే నమః
75. ఓం జగత్సాక్షిణే నమః
76. ఓం జగత్పతయే నమః
77. ఓం చింతితార్థప్రదాయ నమః
78. ఓం జిష్ణవే నమః
79. ఓం దాశార్హాయ నమః
80. ఓం దశరూపవతే నమః
81. ఓం దేవకీనందనాయ నమః
82. ఓం శౌరయే నమః
83. ఓం హయగ్రీవాయ నమః
84. ఓం జనార్దనాయ నమః
85. ఓం కన్యాశ్రవణతారేజ్యాయ నమః
86. ఓం పీతాంబరధరాయ నమః
87. ఓం అనఘాయ నమః
88. ఓం వనమాలినే నమః
89. ఓం పద్మనాభాయ నమః
90. ఓం మృగయాసక్తమానసాయ నమః
91. ఓం అశ్వారూఢాయ నమః
92. ఓం ఖడ్గధారిణే నమః
93. ఓం ధనార్జనసముత్సుకాయ నమః
94. ఓం ఘనసారలసన్మధ్యకస్తూరీతిలకోజ్జ్వలాయ నమః
95. ఓం సచ్చిదానందరూపాయ నమః
96. ఓం జగన్మంగళదాయకాయ నమః
97. ఓం యజ్ఞరూపాయ నమః
98. ఓం యజ్ఞభోక్త్రే నమః
99. ఓం చిన్మయాయ నమః
100. ఓం పరమేశ్వరాయ నమః
101. ఓం పరమార్థప్రదాయకాయ నమః
102. ఓం శాంతాయ నమః
103. ఓం శ్రీమతే నమః
104. ఓం దోర్దండవిక్రమాయ నమః
105. ఓం పరాత్పరాయ నమః
106. ఓం పరస్మై బ్రహ్మణే నమః
107. ఓం శ్రీవిభవే నమః
108. ఓం జగదీశ్వరాయ నమః
🕉️ Sanatana Hub లో భక్తుల కోసం సిద్ధం చేసిన
తెలుగు స్తోత్రాల సంపూర్ణ సంగ్రహం ఇది.
వేంకటేశ్వర స్వామి, శివుడు, హనుమాన్, దేవి, సూర్య భగవాన్, దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు
సులభంగా చదవడానికి క్రింది విభాగాలను ఉపయోగించండి 🙏
0 Comments