🔱 శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం 🔱
మార్కండేయ ఉవాచ
నారాయణం పరబ్రహ్మ సర్వ-కారణ-కారణమ్ ।
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ ॥ 1 ॥
సహస్ర-శీర్షా పురుషో వేంకటేశః శ్శిరోఽవతు ।
ప్రాణేశః ప్రాణ-నిలయః ప్రాణాన్ రక్షతు మే హరిః ॥ 2 ॥
ఆకాశరా-ట్సుతానాథ ఆత్మానం మే సదావతు ।
దేవదేవోత్తమో పాయాద్దేహం మే వేంకటేశ్వరః ॥ 3 ॥
సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజా-నిరీశ్వరః ।
పాలయేన్మాం సదా కర్మ-సాఫల్యం నః ప్రయచ్ఛతు ॥ 4 ॥
య ఏతద్వజ్రకవచం అభేద్యం వేంకటేశితుః ।
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః ॥ 5 ॥
ఇతి మార్కండేయ-కృతం
శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం సంపూర్ణమ్
🕉️ Sanatana Hub లో భక్తుల కోసం సిద్ధం చేసిన
తెలుగు స్తోత్రాల సంపూర్ణ సంగ్రహం ఇది.
వేంకటేశ్వర స్వామి, శివుడు, హనుమాన్, దేవి, సూర్య భగవాన్, దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు
సులభంగా చదవడానికి క్రింది విభాగాలను ఉపయోగించండి 🙏
0 Comments