బిల్వాష్టకం (Bilvashtakam) | శివునికి బిల్వపత్ర అష్టకం పూర్తి పాఠం

 బిల్వాష్టకం శివభక్తులకు అత్యంత పవిత్రమైన స్తోత్రం. బిల్వపత్రాలతో శివపూజ చేస్తే పాపనాశనం, భక్తి, శాంతి మరియు శివకృప లభిస్తాయి. ఇక్కడ పూర్తి బిల్వాష్టకం తెలుగులో చదవండి.





☀️ శ్రీ బిల్వాష్టకం ☀️


త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్ ।
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పితమ్ ॥ 1 ॥


త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః ।
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పితమ్ ॥ 2 ॥


దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనమ్ ।
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పితమ్ ॥ 3 ॥


సాలగ్రామేషు విప్రేషు తటాకే వనకూపయోః ।
యజ్ఞ్నకోటి సహస్రాణాం ఏకబిల్వం శివార్పితమ్ ॥ 4 ॥


దంతికోటి సహస్రేషు అశ్వమేధ శతాని చ ।
కోటికన్యాప్రదానేన ఏకబిల్వం శివార్పితమ్ ॥ 5 ॥


ఏకం చ బిల్వపత్రైశ్చ కోటియజ్ఞ్న ఫలం లభేత్ ।
మహాదేవైశ్చ పూజార్థం ఏకబిల్వం శివార్పితమ్ ॥ 6 ॥


కాశీక్షేత్రే నివాసం చ కాలభైరవ దర్శనమ్ ।
గయాప్రయాగ మే దృష్ట్వా ఏకబిల్వం శివార్పితమ్ ॥ 7 ॥


ఉమయా సహ దేవేశం వాహనం నందిశంకరమ్ ।
ముచ్యతే సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పితమ్ ॥ 8 ॥


ఇతి శ్రీ బిల్వాష్టకమ్ ॥

🕉️ Sanatana Hub లో భక్తుల కోసం సిద్ధం చేసిన తెలుగు స్తోత్రాల సంపూర్ణ సంగ్రహం ఇది.
వేంకటేశ్వర స్వామి, శివుడు, హనుమాన్, దేవి, సూర్య భగవాన్, దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు సులభంగా చదవడానికి క్రింది విభాగాలను ఉపయోగించండి 🙏

☀️ సూర్య భగవాన్ స్తోత్రాలు
🛕 శ్రీ వేంకటేశ్వర స్వామి స్తోత్రాలు
🔱 శివ స్తోత్రాలు
🐒 హనుమాన్ స్తోత్రాలు
🌺 దేవి స్తోత్రాలు
🔱 దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు
  • 🕉️ కనకధారా స్తోత్రం
  • Post a Comment

    0 Comments