కాశీ విశ్వనాథాష్టకం శివభక్తులకు అత్యంత పవిత్రమైన స్తోత్రం. వారాణశీ క్షేత్రాధిపతి శ్రీ విశ్వనాథుని స్తుతిస్తూ పఠిస్తే పాపనాశనం, విద్య, ఐశ్వర్యం మరియు మోక్షప్రాప్తి లభిస్తాయి. పూర్తి పాఠం తెలుగులో చదవండి.
🔱 కాశీ విశ్వనాథాష్టకం 🔱
గంగా తరంగ రమణీయ జటా కలాపం
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం
నారాయణ ప్రియమనంగ మదాపహారం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 1 ॥
వాచామగోచరమనేక గుణ స్వరూపం
వాగీశ విష్ణు సుర సేవిత పాద పద్మం
వామేణ విగ్రహ వరేన కలత్రవంతం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 2 ॥
భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం
వ్యాఘ్రాంజినాంబరధరం జటిలం త్రినేత్రం
పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 3 ॥
సీతాంశు శోభిత కిరీట విరాజమానం
బాలేక్షణాతల విశోషిత పంచబాణం
నాగాధిపారచిత బాసుర కర్ణపూరం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 4 ॥
పంచాననం దురిత మత్త మతంగజానాం
నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం
దావానలం మరణ శోక జరాటవీనాం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 5 ॥
తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం
ఆనంద కందమపరాజిత మప్రమేయం
నాగాత్మకం సకల నిష్కళమాత్మ రూపం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 6 ॥
ఆశాం విహాయ పరిహృత్య పరశ్య నిందాం
పాపే రథిం చ సునివార్య మనస్సమాధౌ
ఆధాయ హృత్కమల మధ్య గతం పరేశం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 7 ॥
రాగాధి దోష రహితం స్వజనానురాగం
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 8 ॥
వారాణశీ పుర పతే స్థవనం శివస్య
వ్యాఖ్యాతం అష్టకమిదం పఠతే మనుష్యః ।
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం
సంప్రాప్య దేవ నిలయే లభతే చ మోక్షమ్ ॥
విశ్వనాథాష్టకమిదం పుణ్యం యః పఠేః శివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥
॥ ఇతి శ్రీ కాశీ విశ్వనాథాష్టకం ॥
🕉️ Sanatana Hub లో భక్తుల కోసం సిద్ధం చేసిన
తెలుగు స్తోత్రాల సంపూర్ణ సంగ్రహం ఇది.
వేంకటేశ్వర స్వామి, శివుడు, హనుమాన్, దేవి, సూర్య భగవాన్, దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు
సులభంగా చదవడానికి క్రింది విభాగాలను ఉపయోగించండి 🙏
0 Comments