శ్రీమద్భగవద్గీతా పారాయణ – ధ్యానశ్లోకాలు | సంపూర్ణ పాఠం (తెలుగు)

శ్రీమద్భగవద్గీతా పారాయణలో పఠించబడే ధ్యానశ్లోకాలు గీతా మహిమను, వ్యాస మహర్షి కీర్తిని మరియు శ్రీకృష్ణ పరమాత్మ తత్త్వాన్ని స్మరింపజేస్తాయి. గీతా పారాయణానికి ముందు ఈ పవిత్ర ధ్యానశ్లోకాలను భక్తితో చదవండి.

📜 శ్రీమద్భగవద్గీతా పారాయణ

ధ్యానశ్లోకాః


ఓం శ్రీ పరమాత్మనే నమః
అథ గీతా ధ్యాన శ్లోకాః


ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం
వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతమ్ ।
అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం
అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్ ॥

నమోఽస్తుతే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర ।
యేన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః ॥

ప్రపన్నపారిజాతాయ తోత్రవేత్రైకపాణయే ।
జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః ॥

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ ।
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥

భీష్మద్రోణతటా జయద్రథజలా గాంధారనీలోత్పలా
శల్యగ్రాహవతీ కృపేణ వహనీ కర్ణేన వేలాకులా ।
అశ్వత్థామవికర్ణఘోరమకరా దుర్యోధనావర్తినీ
సోత్తీర్ణా ఖలు పాండవై రణనదీ కైవర్తకః కేశవః ॥

పారాశర్యవచః సరోజమమలం గీతార్థగంధోత్కటం
నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనాబోధితమ్ ।
లోకే సజ్జనషట్పదైరహరహః పేపీయమానం ముదా
భూయాద్భారతపంకజం కలిమలం ప్రధ్వంసినః శ్రేయసే ॥

మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిమ్ ।
యత్కృపా తమహం వందే పరమానందమాధవమ్ ॥

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ ।
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ॥

యం బ్రహ్మావరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైః స్తవైః
వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ।
ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః
యస్యాంతం న విదుస్సురాసురగణాః దేవాయ తస్మై నమః ॥

నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్ ।
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ॥

సచ్చిదానందరూపాయ కృష్ణాయాక్లిష్టకారిణే ।
నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే ॥

సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః ।
పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ ॥

గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ ।
విష్ణోః పదమవాప్నోతి భయశోకాది వర్జితః ॥

ఏకం శాస్త్రం దేవకీపుత్రగీతం ఏకో దేవో దేవకీపుత్ర ఏవ ।
ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా ॥


॥ ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః ॥

Post a Comment

0 Comments