శ్రీమద్భగవద్గీత గీతాసారం – మోక్షమార్గం చెప్పే అమూల్య శ్లోకాలు

గీతాసారం లో శ్రీమద్భగవద్గీత యొక్క ప్రధాన ఉపదేశాలు సంక్షిప్తంగా వివరించబడాయి. కర్మయోగం, జ్ఞానం, ధ్యానం, గుణత్రయం మరియు పరమాత్మ శరణాగతి వంటి మోక్ష మార్గాలను ఈ శ్లోకాలు స్పష్టంగా తెలియజేస్తాయి. గీతా తత్త్వాన్ని సులభంగా అర్థం చేసుకునేందుకు గీతాసారం చదవండి.

📜 గీతాసారం


1.
యదా యదా హి ధర్మస్య
గ్లానిర్భవతి భారత ।
అభ్యుత్థానమధర్మస్య
తదాత్మానం సృజామ్యహమ్ ॥

2.
పరిత్రాణాయ సాధూనాం
వినాశాయ చ దుష్కృతామ్ ।
ధర్మసంస్థాపనార్థాయ
సంభవామి యుగే యుగే ॥

3.
కర్మణ్యేవాధికారస్తే
మా ఫలేషు కదాచన ।
మా కర్మఫలహేతుర్భూః
మా తే సంగోఽస్త్వకర్మణి ॥

4.
యోగస్థః కురు కర్మాణి
సంగం త్యక్త్వా ధనంజయ ।
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా
సమత్వం యోగ ఉచ్యతే ॥

5.
వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోఽపరాణి ।
తథా శరీరాణి విహాయ జీర్ణా
న్యన్యాని సంయాతి నవాని దేహీ ॥

6.
నైనం ఛిందంతి శస్త్రాణి
నైనం దహతి పావకః ।
న చైనం క్లేదయంత్యాపో
న శోషయతి మారుతః ॥

7.
అచ్ఛేద్యోఽయమదాహ్యోఽయమక్లేద్యోఽశోష్య ఏవ చ ।
నిత్యః సర్వగతః స్థాణురచలోఽయం సనాతనః ॥

8.
ఉద్ధరేదాత్మనాత్మానం
నాత్మానం అవసాదయేత్ ।
ఆత్మైవ హ్యాత్మనో బంధుః
ఆత్మైవ రిపురాత్మనః ॥

9.
జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా
కూటస్థో విజితేంద్రియః ।
యుక్త ఇత్యుచ్యతే యోగీ
సమలోష్టాశ్మకాంచనః ॥

10.
సర్వభూతస్థమాత్మానం
సర్వభూతాని చాత్మని ।
ఈక్షతే యోగయుక్తాత్మా
సర్వత్ర సమదర్శనః ॥

11.
త్రైగుణ్యవిషయా వేదాః
నిస్త్రైగుణ్యో భవార్జున ।
నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో
నిర్యోగక్షేమ ఆత్మవాన్ ॥

12.
యే హి సంస్పర్శజా భోగా
దుఃఖయోనయ ఏవ తే ।
ఆద్యంతవంతః కౌంతేయ
న తేషు రమతే బుధః ॥

13.
యదా సంహరతే చాయం
కూర్మోఽంగానీవ సర్వశః ।
ఇంద్రియాణీంద్రియార్థేభ్యః
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ॥

14.
సాత్త్విక రాజస తామసికా
బంధన హేతవ అథవర్జ్యః ।
త్రయం గుణానాం యోతీతః
సైవ బ్రాహ్మం సుఖమేతి ॥

15.
ఛిత్వా సాంసారికవృక్షం
పదం గవేషయ మునిలక్ష్యం ।
తత్కిల సర్వం తేజో యత్
వేదైస్సర్వైస్సంవేద్యం ॥

16.
సృష్టిర్దైవీ చాసురికా
ద్వివిధా ప్రోక్తా లోకేస్మిన్ ।
దైవే సక్తా యాంతి పరం
ఆసురసక్తా అసురగతిం ॥

17.
నిష్ఠా యజ్ఞే దానే చ
తపసి ప్రోక్తా సదితి పరా ।
సత్కిల సఫలం సశ్రద్ధం
తత్కిల నిష్ఫలమశ్రద్ధం ॥

18.
ధర్మాన్ సర్వాన్ త్యక్త్వా త్వం
శరణం వ్రజ పరమాత్మానం ।
మోక్షం ప్రాప్స్యసి సత్యం త్వం
సంతత సచ్చిదానంద ఘనం ॥


॥ గీతాసారం శృణుత సదా ॥

Post a Comment

0 Comments