లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పూర్తి పాఠం ఇక్కడ అందుబాటులో ఉంది. ఆది శంకరాచార్యులు రచించిన ఈ పవిత్ర స్తోత్రం భక్తులకు సంసార భయాల నుండి రక్షణ, ధైర్యం మరియు ఆత్మశాంతిని ప్రసాదిస్తుంది. ప్రతి శ్లోకం “లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్” అనే ప్రార్థనతో భగవంతుని ఆశ్రయిస్తుంది. భక్తితో పఠిస్తే అన్ని కష్టాలు తొలగుతాయని విశ్వాసం.
🙏 మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భగవద్గీత అధ్యాయాలు మరియు క్విజ్ల కోసం SANATANA HUB ని ఫాలో అవ్వండి.
📜 లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం
పూర్తి పాఠం
1.
శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే ।
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥
2.
బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత ।
లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥
3.
సంసారదావదహనాకరభీకరోరు జ్వాలావళీభిరతిదగ్ధతనూరుహస్య ।
త్వత్పాదపద్మసరసీరుహమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥
4.
సంసారజాలపతితతస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశాగ్ర ఝషోపమస్య ।
ప్రోత్కంపిత ప్రచురతాలుక మస్తకస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥
5.
సంసారకూమపతిఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య ।
దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥
6.
సంసారభీకరకరీంద్రకరాభిఘాత నిష్పీడ్యమానవపుషః సకలార్తినాశ ।
ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥
7.
సంసారసర్పవిషదిగ్ధమహోగ్రతీవ్ర దంష్ట్రాగ్రకోటిపరిదష్టవినష్టమూర్తేః ।
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥
8.
సంసారవృక్షబీజమనంతకర్మ శాఖాయుతం కరణపత్రమనంగపుష్పమ్ ।
ఆరుహ్య దుఃఖఫలితః చకితః దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥
9.
సంసారసాగరవిశాలకరాళకాళ నక్రగ్రహగ్రసితనిగ్రహవిగ్రహస్య ।
వ్యగ్రస్య రాగనిచయోర్మినిపీడితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥
10.
సంసారసాగరనిమజ్జనముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మామ్ ।
ప్రహ్లాదఖేదపరిహారపరావతార లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥
11.
సంసారఘోరగహనే చరతో మురారే మారోగ్రభీకరమృగప్రచురార్దితస్య ।
ఆర్తస్య మత్సరనిదాఘసుదుఃఖితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥
12.
బద్ధ్వా గలే యమభటా బహు తర్జయంత కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మామ్ ।
ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥
13.
లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప ।
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥
14.
ఏకేన చక్రమపరేణ కరేణ శంఖమన్యేన సింధుతనయామవలంబ్య తిష్ఠన్ ।
వామేతరేణ వరదాభయపద్మచిహ్నం లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥
15.
అంధస్య మే హృతవివేకమహాధనస్య చోరైర్మహాబలిభిరింద్రియనామధేయైః ।
మోహాంధకారకుహరే వినిపాతితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥
16.
ప్రహ్లాదనారదపరాశరపుండరీక వ్యాసాదిభాగవతపుంగవహృన్నివాస ।
భక్తానురక్తపరిపాలనపారిజాత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥
17.
లక్ష్మీనృసింహచరణాబ్జమధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ ।
యే తత్పఠంతి మనుజా హరిభక్తియుక్తాస్తే యాంతి తత్పదసరోజమఖండరూపమ్ ॥
🙏 మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భగవద్గీత అధ్యాయాలు & క్విజ్ల కోసం
👉 SANATANA HUB YouTube Channel
0 Comments