శివ తాండవ స్తోత్రం (Shiva Tandava Stotram) | రుద్ర తాండవ స్తోత్రం పూర్తి పాఠం

 శివ తాండవ స్తోత్రం శ్రీ రావణుడు రచించిన మహాశక్తివంతమైన శివ స్తోత్రం. దీనిని పఠిస్తే శివకృప, భక్తి, శక్తి, ఐశ్వర్యం మరియు పాపనాశనం కలుగుతాయి. పూర్తి శివ తాండవ స్తోత్రం తెలుగులో చదవండి.



🔱 శివ తాండవ స్తోత్రం 🔱


జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ ।
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ ॥ 1 ॥


జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ-
విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని ।
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే
కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ ॥ 2 ॥


ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర
స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే ।
కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని ॥ 3 ॥


జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా
కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే ।
మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే
మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి ॥ 4 ॥


సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర
ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః ।
భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక
శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః ॥ 5 ॥


లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా-
నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకమ్ ।
సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం
మహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః ॥ 6 ॥


కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల-
ద్ధనంజయాధరీకృతప్రచండపంచసాయకే ।
ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక-
ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ ॥ 7 ॥


నవీనమేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్-
కుహూనిశీథినీతమః ప్రబంధబంధుకంధరః ।
నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః
కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః ॥ 8 ॥


ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా-
విలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరమ్ ।
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే ॥ 9 ॥


అగర్వసర్వమంగళాకళాకదంబమంజరీ
రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతమ్ ।
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే ॥ 10 ॥


జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస-
ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్ ।
ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ
ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః ॥ 11 ॥


దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్-
గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః ।
తృష్ణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః
సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే ॥ 12 ॥


కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్
విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ ।
విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః
శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్ ॥ 13 ॥


ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం
పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతమ్ ।
హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ ॥ 14 ॥


పూజావసానసమయే దశవక్త్రగీతం యః
శంభుపూజనపరం పఠతి ప్రదోషే ।
తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః ॥ 15 ॥


॥ ఇతి శ్రీ శివ తాండవ స్తోత్రం ॥

🕉️ Sanatana Hub లో భక్తుల కోసం సిద్ధం చేసిన తెలుగు స్తోత్రాల సంపూర్ణ సంగ్రహం ఇది.
వేంకటేశ్వర స్వామి, శివుడు, హనుమాన్, దేవి, సూర్య భగవాన్, దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు సులభంగా చదవడానికి క్రింది విభాగాలను ఉపయోగించండి 🙏

☀️ సూర్య భగవాన్ స్తోత్రాలు
🛕 శ్రీ వేంకటేశ్వర స్వామి స్తోత్రాలు
🔱 శివ స్తోత్రాలు
🐒 హనుమాన్ స్తోత్రాలు
🌺 దేవి స్తోత్రాలు
🔱 దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు
  • 🕉️ కనకధారా స్తోత్రం
  • Post a Comment

    0 Comments