చంద్రశేఖరాష్టకం (Chandrashekara Ashtakam) | శివ చంద్రశేఖర స్తోత్రం పూర్తి పాఠం

 చంద్రశేఖరాష్టకం శ్రీ శివుని చంద్రశేఖర రూపాన్ని స్తుతించే అత్యంత శక్తివంతమైన స్తోత్రం. దీనిని పఠిస్తే మృత్యుభయం నివారించబడుతుంది, ఆయురారోగ్యం, భక్తి మరియు మోక్షప్రాప్తి కలుగుతాయి. పూర్తి చంద్రశేఖరాష్టకం తెలుగులో చదవండి.



🔱 చంద్రశేఖరాష్టకం 🔱


చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ।
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥


రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనం
శింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకమ్ ।
క్షిప్రదగ్ద పురత్రయం త్రిదశాలయై-రభివందితం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 1 ॥


పంచపాదప పుష్పగంధ పదాంబుజ ద్వయశోభితం
ఫాలోచన జాతపావక దగ్ధ మన్మధ విగ్రహమ్ ।
భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవ మవ్యయం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 2 ॥


మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం
పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహమ్ ।
దేవ సింధు తరంగ శ్రీకర సిక్త శుభ్ర జటాధరం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ॥ 3 ॥


యక్ష రాజసఖం భగాక్ష హరం భుజంగ విభూషణం
శైలరాజ సుతా పరిష్కృత చారువామ కళేబరమ్ ।
క్షేళ నీలగళం పరశ్వధ ధారిణం మృగధారిణం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ॥ 4 ॥


కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం
నారదాది మునీశ్వర స్తుతవైభవం భువనేశ్వరమ్ ।
అంధకాంతక మాశ్రితామర పాదపం శమనాంతకం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 5 ॥


భేషజం భవరోగిణా మఖిలాపదా మపహారిణం
దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్ ।
భక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 6 ॥


భక్తవత్సల మర్చితం నిధిమక్షయం హరిదంబరం
సర్వభూత పతిం పరాత్పర మప్రమేయ మనుత్తమమ్ ।
సోమవారిన భూహుతాశన సోమ పాద్యఖిలాకృతిం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ॥ 7 ॥


విశ్వసృష్టి విధాయకం పునరేవపాలన తత్పరం
సంహరం తమపి ప్రపంచ మశేషలోక నివాసినమ్ ।
క్రీడయంత మహర్నిశం గణనాథ యూథ సమన్వితం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 8 ॥


మృత్యుభీత మృకండుసూనుకృతస్తవం శివసన్నిధౌ ।
యత్ర కుత్ర చ యః పఠేన్న హి తస్య మృత్యుభయం భవేత్ ।
పూర్ణమాయురరోగతామఖిలార్థసంపదమాదరం
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః ॥ 9 ॥


॥ ఇతి శ్రీ చంద్రశేఖరాష్టకం ॥

🕉️ Sanatana Hub లో భక్తుల కోసం సిద్ధం చేసిన తెలుగు స్తోత్రాల సంపూర్ణ సంగ్రహం ఇది.
వేంకటేశ్వర స్వామి, శివుడు, హనుమాన్, దేవి, సూర్య భగవాన్, దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు సులభంగా చదవడానికి క్రింది విభాగాలను ఉపయోగించండి 🙏

☀️ సూర్య భగవాన్ స్తోత్రాలు
🛕 శ్రీ వేంకటేశ్వర స్వామి స్తోత్రాలు
🔱 శివ స్తోత్రాలు
🐒 హనుమాన్ స్తోత్రాలు
🌺 దేవి స్తోత్రాలు
🔱 దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు
  • 🕉️ కనకధారా స్తోత్రం
  • Post a Comment

    0 Comments