Daridrya Dahana Ganapati Stotram Telugu | Remove Poverty & Gain Wealth

🙏 శ్రీ గణేశాయ నమః ఈ పేజీలో మీరు దారిద్ర్య దహన గణపతి స్తోత్రం పూర్తి తెలుగు లిరిక్స్ చదవవచ్చు. ఈ స్తోత్రం ఆది శంకరాచార్యులు రచించిన శక్తివంతమైన గణపతి స్తోత్రం, ఇది దారిద్ర్యాన్ని తొలగించి సంపద, ఐశ్వర్యం ప్రసాదిస్తుంది 📿 ప్రతిరోజూ ఉదయం లేదా శుక్రవారం/చవితి రోజున ఈ స్తోత్రం జపిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు

📜 దారిద్ర్య దహన గణపతి స్తోత్రం


సువర్ణ వర్ణ సుందరం సితైక దంత-బంధురం
గృహీత పాశ-మంకుశం వరప్రదా-ఽభయప్రధమ్ ।
చతుర్భుజం త్రిలోచనం భుజంగ-మోపవీతినం
ప్రఫుల్ల వారిజాసనం భజామి సింధురాననమ్ ॥

కిరీట హార కుండలం ప్రదీప్త బాహు భూషణం
ప్రచండ రత్న కంకణం ప్రశోభితాంఘ్రి-యష్టికమ్ ।
ప్రభాత సూర్య సుందరాంబర-ద్వయ ప్రధారిణం
సరత్న హేమనూపుర ప్రశోభితాంఘ్రి-పంకజమ్ ॥

సువర్ణ దండ మండిత ప్రచండ చారు చామరం
గృహ ప్రతీర్ణ సుందరం యుగక్షణ ప్రమోదితమ్ ।
కవీంద్ర చిత్తరంజకం మహా విపత్తి భంజకం
షడక్షర స్వరూపిణం భజేద్గజేంద్ర రూపిణమ్ ॥

విరించి విష్ణు వందితం విరుపలోచన స్తుతిం
గిరీశ దర్శనేచ్ఛయా సమార్పితం పరాశాయా ।
నిరంతరం సురాసురైః సుపుత్ర వామలోచనైః
మహామఖేష్ట-మిష్ట-కర్మను భజామి తుందిలమ్ ॥

మదౌఘ లుబ్ధ చంచలార్క మంజు గుంజితా రవం
ప్రబుద్ధ చిత్తరంజకం ప్రమోద కర్ణచాలకమ్ ।
అనన్య భక్తి మాననం ప్రచండ ముక్తి దాయకం
నమామి నిత్య-మాదరేణ వక్రతుండ నాయకమ్ ॥

దారిద్ర్య విద్రావణ మాశు కామదం
స్తోత్రం పఠెదేత-దజస్ర-మాదరాత్ ।
పుత్రీ కళత్ర స్వజనేషు మైత్రీ
పుమాన్-భవే-దేకదంత వరప్రాసాదాత్ ॥


🙏 ఇతి శ్రీ శంకరాచార్య విరచితం దారిద్ర్య దహన గణపతి స్తోత్రం సంపూర్ణం 🙏

🙏 మరిన్ని స్తోత్రాలు & భక్తి కంటెంట్ కోసం 👇

🕉️ Visit Sanatana Hub

Post a Comment

0 Comments