🎶 వాతాపి గణపతిం భజేహం
రాగం: హంసధ్వని (స, రి2, గ3, ప, ని3, స)
వాతాపి గణపతిం భజేఽహం
వారణాశ్యం వరప్రదం శ్రీ ॥
భూతాది సంసేవిత చరణం
భూత భౌతిక ప్రపంచ భరణమ్ ।
వీతరాగిణం వినుత యోగినం
విశ్వకారణం విఘ్నవారణమ్ ॥
పురా కుంభ సంభవ మునివర
ప్రపూజితం త్రికోణ మధ్యగతం ।
మురారి ప్రముఖాద్యుపాసితం
మూలాధార క్షేత్రస్థితమ్ ॥
పరాది చత్వారి వాగాత్మకం
ప్రణవ స్వరూప వక్రతుండం ।
నిరంతరం నిఖిల చంద్రఖండం
నిజవామకర విద్రుతేక్షుఖండమ్ ॥
కరాంబుజ పాశ బీజాపూరం
కలుషవిదూరం భూతాకారం ।
హరాది గురుగుహ తోషిత బింబం
హంసధ్వని భూషిత హేరంబమ్ ॥
🙏 శ్రీ గణేశాయ నమః 🙏
0 Comments