శివ పంచాక్షరి స్తోత్రం (Shiva Panchakshari Stotram) | ఓం నమః శివాయ స్తోత్రం

 శివ పంచాక్షరి స్తోత్రం అత్యంత పవిత్రమైన శివ స్తోత్రం. “ఓం నమః శివాయ” పంచాక్షరి మంత్రంతో శివుని స్తుతిస్తే పాపనాశనం, శాంతి, భక్తి మరియు మోక్షప్రాప్తి కలుగుతాయి. పూర్తి పాఠం తెలుగులో చదవండి.



🔱 శివ పంచాక్షరి స్తోత్రం 🔱


ఓం నమః శివాయ శివాయ నమః ఓం
ఓం నమః శివాయ శివాయ నమః ఓం


నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ ।
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై "న" కారాయ నమః శివాయ ॥ 1 ॥


మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ ।
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై "మ" కారాయ నమః శివాయ ॥ 2 ॥


శివాయ గౌరీ వదనాబ్జ బృంద
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ ।
శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ
తస్మై "శి" కారాయ నమః శివాయ ॥ 3 ॥


వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య
మునీంద్ర దేవార్చిత శేఖరాయ ।
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై "వ" కారాయ నమః శివాయ ॥ 4 ॥


యజ్ఞ స్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ ।
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై "య" కారాయ నమః శివాయ ॥ 5 ॥


పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥


॥ ఇతి శ్రీ శివ పంచాక్షరి స్తోత్రం ॥

🕉️ Sanatana Hub లో భక్తుల కోసం సిద్ధం చేసిన తెలుగు స్తోత్రాల సంపూర్ణ సంగ్రహం ఇది.
వేంకటేశ్వర స్వామి, శివుడు, హనుమాన్, దేవి, సూర్య భగవాన్, దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు సులభంగా చదవడానికి క్రింది విభాగాలను ఉపయోగించండి 🙏

☀️ సూర్య భగవాన్ స్తోత్రాలు
🛕 శ్రీ వేంకటేశ్వర స్వామి స్తోత్రాలు
🔱 శివ స్తోత్రాలు
🐒 హనుమాన్ స్తోత్రాలు
🌺 దేవి స్తోత్రాలు
🔱 దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు
  • 🕉️ కనకధారా స్తోత్రం
  • Post a Comment

    0 Comments